విపశ్యన ధ్యాన శిబిర దరఖాస్తు — 20-రోజుల శిబిరం
17 August, 202407 September, 2024 | Nizamabad, Telangana, ఇండియా
మీరు శ్రీ సత్యనారాయణ గోయెంకా గారి వద్ద గానీ లేక వారి సహాయక ఆచార్యుల వద్ద గానీ 10 రోజుల శిబిరమును పూర్తి చేసారా? మీరు ఈ సాంప్రదాయంలో పాత సాధకులయినచో అవును అని తెలపండి
మీరు దేనికి దరఖాస్తు చేస్తున్నారో ఎంచుకోండి
సాధకులు ఎవరైతే శ్రీ గోయెంక గారితో లేక అతని సహాయ ఆచార్యులతో ఒక 10 రోజుల విపశ్యన శిబిరం పూర్తి చేసి మరియు చివరిగా చేసిన విపశ్యన శిబిరం తరువాత మరి ఏ ఇతర ధ్యాన పద్దతిని ఆచరించని వారు ధమ్మ సేవ ఇవ్వవచ్చు.

ఒక శిబిరంలో ధమ్మ సేవలందిస్తున్నప్పుడు మీరు రోజులో కనీసం 3 గంటలు ధ్యాన సాధన చేస్తూ, శిబిరంలో సాధన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా, వంట, శుభ్ర పరిచే పనులు మరియు రోజు సహాయ అధ్యాపక, సాధకుల సమావేశ సమయంలో సహాయం చేస్తారు.
స్త్రీలా/ పురుషులా తెలపండి దయచేసి స్త్రీలా/ పురుషులా తెలపండి
దేశము నివసిస్తున్న దేశం ఎంచుకోండి
ఇంకా క్రింద ఉన్న పెట్టెని ఎంచుకోవడం ద్వారా నేను విపశ్యన ధ్యాన శిబిరంలోకి అనుమతికై సమర్పించిన దరఖాస్తు పత్రంలోని సమాచారమంతటిని, విపశ్యన ధ్యాన సంస్థలు వారి గోప్యతా విధానాలకు (గోప్యతా విధానాలు కాలానుగుణంగా మారుతూ ఉండవచ్చు) అనుగుణంగా, వారి ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు అని గుర్తించి, అంగీకరిస్తున్నాను. మా ఆన్లైన్ మరియు సాధారణ గోప్యతా విధానాలు ప్రస్తుతం ఇక్కడ http://www.dhamma.org/en/privacy అందుబాటులో ఉన్నాయి.
Click here to download a PDF copy of Dhamma.org Privacy Policy, Disclosures & Consents for Long Course applications.
ఒక పేజి నుండి ఇంకొక పేజి కి వెళ్ళడానికి ప్రతి పేజి దిగువన ఉన్న "Next" మరియు "Back" బటన్ నొక్కండి. మీ దరఖాస్తు రద్దు చేయడానికి మరియు శిబిర ప్రణాళికకు తిరిగి వెళ్ళడానికి "Cancel" బటన్ నొక్కండి.