గారి చే సాయగ్యి ఉ బా ఖిన్ గారి సాంప్రదాయంలో నిర్వహించబడుతున్న విపశ్యన శిబిరంలు
శిబిరం పట్టీ
ధ్యాన కేంద్ర స్థానము: వెబ్ సైట్ | పటం
**ప్రత్యేక సూచనలు ఇస్తే తప్ప, శిబిరం నియమాలు క్రింది భాషలలోనే తెలుపబడును: హిందీ / ఆంగ్లం / తెలుగు
ఈ విభాగంలోని కార్యక్రమాల ప్రత్యేక నియమాల కొరకు సూచనలను చూడండి
సాధన / సేవ | తేదీలు | శిబిర రకము: | ప్రస్తుత పరిస్థితి: | ప్రదేశము | వ్యాఖ్యలు |
---|---|---|---|---|---|
16 Jan - 27 Jan | 10-రోజుల శిబిరం | పూర్తి చేయబడినది | Sanga Reddy | ||
05 Feb - 16 Feb | 10-రోజుల శిబిరం | పూర్తి చేయబడినది | Sanga Reddy | ||
19 Feb - 02 Mar | 10-రోజుల శిబిరం | పూర్తి చేయబడినది | Sanga Reddy | ||
05 Mar - 16 Mar | 10-రోజుల శిబిరం | పూర్తి చేయబడినది | Sanga Reddy | ||
19 Mar - 30 Mar | 10-రోజుల శిబిరం | పూర్తి చేయబడినది | Sanga Reddy | ||
02 Apr - 13 Apr | 10-రోజుల శిబిరం | పూర్తి చేయబడినది | Sanga Reddy | ||
16 Apr - 27 Apr | 10-రోజుల శిబిరం | ప్రగతిలో ఉంది | Sanga Reddy | ||
దరఖాస్తు | 30 Apr - 11 May | 10-రోజుల శిబిరం | తెరవబడినది | Sanga Reddy | |
దరఖాస్తు | 14 May - 25 May | 10-రోజుల శిబిరం | తెరవబడినది | Sanga Reddy | |
దరఖాస్తు | 04 Jun - 15 Jun | 10-రోజుల శిబిరం | తెరవబడినది | Sanga Reddy | |
దరఖాస్తు | 18 Jun - 29 Jun | 10-రోజుల శిబిరం | తెరవబడినది | Sanga Reddy | |
దరఖాస్తు | 02 Jul - 13 Jul | 10-రోజుల శిబిరం | తెరవబడినది | Sanga Reddy | |
దరఖాస్తు | 18 Jul - 27 Jul | సతిపట్ఠాన సుత్త శిబిరం | తెరవబడినది | Sanga Reddy |
ప్రత్యేక శిబిర అర్హతలు |
30 Jul - 10 Aug | 10-రోజుల శిబిరం | దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 May | Sanga Reddy | ||
13 Aug - 24 Aug | 10-రోజుల శిబిరం | దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 15 May | Sanga Reddy | ||
27 Aug - 07 Sep | 10-రోజుల శిబిరం | దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 29 May | Sanga Reddy | ||
10 Sep - 21 Sep | 10-రోజుల శిబిరం | దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 12 Jun | Sanga Reddy | ||
21 Sep - 02 Oct | 10-రోజుల శిబిరం | దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 23 Jun | Sanga Reddy | ||
08 Oct - 19 Oct | 10-రోజుల శిబిరం | దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 10 Jul | Sanga Reddy | ||
22 Oct - 02 Nov | 10-రోజుల శిబిరం | దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 24 Jul | Sanga Reddy | ||
05 Nov - 16 Nov | 10-రోజుల శిబిరం | దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 07 Aug | Sanga Reddy | ||
19 Nov - 30 Nov | 10-రోజుల శిబిరం | దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 21 Aug | Sanga Reddy | ||
01 Dec - 12 Dec | 10-రోజుల శిబిరం | దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 02 Sep | Sanga Reddy | ||
12 Dec - 14 Dec | ఇతరములు | దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 13 Sep | Sanga Reddy | ||
17 Dec - 28 Dec | 10-రోజుల శిబిరం | దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 18 Sep | Sanga Reddy |
మీరు ఆన్ లైన్లో నింపిన దరఖాస్తు, మీ కంప్యూటర్ నుండి అప్లికేషను సర్వర్ కు పంపే ముందు, మీ సమాచారం ఎన్క్రిప్షన్ (గుప్తీకరణ) చేయబడుతుంది. అయితే ఇది పూర్తిగా సురక్షితం కాకపోవచ్చు. ఎన్క్రిప్షన్ ఉపయోగించినప్పటికి మీ సమాచార భద్రత గురించి మీకు ఆందోళన ఉంటే ఇంటర్నెట్, బదులుగా ఈ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని, పూర్తి చేసిన తరువాత దరఖాస్తును ఫ్యాక్స్ ద్వారా కాని పోస్ట్ ద్వారా కాని శిబిరం నిర్వాహకులకు పంపండి. ఇది నమోదు ప్రక్రియను ఒకటి లేక రెండు వారాల వరకు ఆలస్యం చేయవచ్చు.
పాత సాధకులు ప్రాంతీయ సైట్ ను చూడతలచినచో దయచేసి క్రింది http://kondanna.dhamma.org/os ను క్లిక్ చేయండి. ఈ సైట్ ను చూడటానికి యూజర్ పేరు మరియు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రశ్నలు ఇమెయిల్ చిరునామాకు పంపవచ్చు: info@kondanna.dhamma.org
అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది.
పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం.
పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.
ద్విభాషా శిబిరంలు శిబిరంలను రెండు భాషల్లో నేర్పిస్తారు. విద్యార్థులు అందరూ రోజువారీ ధ్యానం సూచనలను రెండు భాషల్లో వినవచ్చు సాయంత్రం ప్రవచనాలను విడిగా వినవచ్చు.
ధ్యాన శిబిరంలు కేంద్రం మరియు కొన్ని కేంద్రం లేని ప్రాంతాలలో కూడా జరుగుతాయి. ధ్యానం కేంద్రాలలో శిబిరంలు ఏడాది పొడవునా క్రమం తప్పకుండా జరగడానికి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయం లో ధ్యాన కేంద్రాలు స్థాపించబడడానికి ముందు, అన్ని శిబిరంలు, మత, విడిది కేంద్రాలు, చర్చిలు మరియు కాంప్ గ్రౌండ్ లు వంటి తాత్కాలిక ప్రాంతాలలో జరిగేవి. నేడు కేంద్రాలు ఏర్పాటు కాని ప్రాంతాల్లో, ఆయా ప్రాంతంలో నివసించే విపశ్యన స్థానిక విద్యార్థులచే 10 రోజుల ధ్యాన శిబిరంలు నిర్వహించబడుతున్నాయి.
10-రోజుల శిబిరాలు విపశ్యన ధ్యానము యొక్క పరిచయ శిబిరాలు. ఇక్కడ విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి రోజూ అంచెలంచెలుగా నేర్పించబడుతుంది. ఈ శిబిరాలు సాయంత్రము 2 - 4 గంటల తరువాత నమోదు మరియు వివరణ అయిన పిమ్మట మొదలవుతాయి. ఆ తరువాత 10 రోజుల సంపూర్ణ సాధన. 11వ రోజు ఉదయం 7:30 గంటలకు ముగియబడతాయి.
ప్రత్యేక శిబిర అర్హతలు
సతిపట్ఠాన సుత్త శిబిరము 10 రోజుల శిబిరము కాలపట్టిక మరియు నియమావళిని పోలి ఉండును. తేడా ఏమిటంటే సాయంత్రపు ప్రవచనాలలో సతిపట్ఠాన సుత్త జాగ్రత్తగా పరిశీలించబడుతుంది. ఈ సుత్తలో విపశ్యన ధ్యాన విధానము సక్రమముగా వివరించబడింది. ఈ శిబిరములు కనీసము మూడు 10 రోజుల శిబిరములు (సేవ ఇచ్చిన శిబిరములను మినహాయించి) చేసి, చివరి 10 రోజుల శిబిరము తరువాత ఇతర ఏ ధ్యాన పద్ధతినీ అనుసరించకుండా, విపశ్యన ధ్యాన సాధనను గత ఒక్క సంవత్సరము నుండి చేస్తూ, తమ సాధనలో నిరంతరతను నిలుపుకునే ప్రయత్నంలో ఉండి, పంచ శీలాలను తమ నిత్య జీవనంలో పాటిస్తున్న గంభీర పాత సాధకుల కొరకు నిర్దేశించబడినవి.