విపశ్యన
శ్రీ గోయెంక గారిచే భోదించబడిన
ధ్యానం
సాయజి ఉ బ ఖిన్ గారి సంప్రదాయంలో
Dhamma.org మొబైల్ యాప్
సదుపాయాలు
- విపశ్యన ధ్యానం గురించి నేర్చుకోవచ్చు
- ప్రపంచ వ్యాప్తంగా 80 పైగా దేశాలలో 300 పైగా ప్రాంతాలలో ఉన్న విపశ్యన ధ్యాన కేంద్రాలలో మీకు సమీపంలో ఉన్న కేంద్రాలను కనుక్కోవచ్చు
- తేదీలు, ప్రాంతాలు, సూచనల భాషలు వంటి శోధనా ప్రమాణాలను ఉపయోగించి విపశ్యన ధ్యాన శిబిరాలను వెతకవచ్చు
- విపశ్యన శిబిరంలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకోవచ్చు
పాత సాధకుల కొరకు
ఈ సంప్రదాయంలో మీరు ఒక 10రోజుల శిబిరం పూర్తి చేసి ఉంటే ఈ యాప్ లో పాత సాధకుల విభాగంలోకి ప్రవేశించి ఈ క్రింది వాటిని పొందవచ్చు:
- 25కు పైగా భాషలలో ఒక గంట సాముహిక సాధనా రికార్డింగ్స్.
- సాముహిక ధ్యాన సాధన రికార్డింగ్స్ ప్లే చేయవచ్చు. ఇంకా రోజువారి సాధన వివరాలు నమోదు చేయవచ్చు. నమోదు చేసిన వివరాలు మీ పరికరంలోనే భద్ర పరచబడుతాయి; dhamma.org ఈ వివరాలు సేకరించదు.
- పది రోజుల ధ్యాన శిబిరాల ప్రవచనాలతో పాటు, పాత సాధుకులకు సాధనా నిర్దేశం కోసం సూచన విషయాలు
Videos
- Introduction to Dhamma.org Mobile App (Long)
- Introduction to Dhamma.org Mobile App (Short)
- How to use the Logbook
- How to create Sitting Schedules
- How to sit a Self Course
- How to use Course Search and Apply (Long)
- How to use Course Search and Apply (Short)
- How to use the Playlist Queue
- For ATs / CCTs: Dhamma.Org Mobile App Introduction (IATM 2024) - English
- For ATs / CCTs: Dhamma.Org Mobile App Introduction (IATM 2024) - Hindi
- For ATs / CCTs: How to play One Day Course - English
- For ATs / CCTs: How to play One Day Course - Hindi