శిబిరాలు


ధ్యాన కేంద్రము(లు)    
కేంద్రం కానివి


చూపుతోంది కొరకు యొక్క ఫలితాలు — మొదటి వంద ఫలితాలకు మించి చూడటానికి, దయచేసి శోధనను మెరుగుపరచండి
ఎటువంటి వివరాలు దొరకలేదు. దయచేసి శోధన ప్రమాణాలను తిరిగి పరిశీలించి మళ్లీ శోధన చేయండి.

10-రోజుల శిబిరాలు విపశ్యన ధ్యానము యొక్క పరిచయ శిబిరాలు. ఇక్కడ విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి రోజూ అంచెలంచెలుగా నేర్పించబడుతుంది. ఈ శిబిరాలు సాయంత్రము 2 - 4 గంటల తరువాత నమోదు మరియు వివరణ అయిన పిమ్మట మొదలవుతాయి. ఆ తరువాత 10 రోజుల సంపూర్ణ సాధన. 11వ రోజు ఉదయం 7:30 గంటలకు ముగియబడతాయి.

పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం.

పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.

పిల్లల శిబిరాలు 8 నుండి 12 సంవత్సరముల వయస్సు ఉండి, ధ్యానము నేర్చుకోవాలన్న కోరిక గలిగిన పిల్లల కొరకు.వాళ్ళ తల్లిదండ్రులు విపశ్యన సాధకులు అగుట ఆవశ్యకము కాదు.

కిశోర ఆనాపాన శిబిరాలు 13 నుండి 18 మధ్య వయస్సు ఉన్న వారికి. వాళ్ళ తల్లిదండ్రులు విపశ్యన సాధకులు అగుట ఆవశ్యకము కాదు.

10-రోజుల ఎగ్జిక్యూటివ్ శిబిరాలు ప్రత్యేకంగా వ్యాపారవేత్తలు మరియు ప్రభుత్వ ఉద్యోగుల కొరకు నిర్వహించబడే విపశ్యన ధ్యాన పరిచయ శిబిరాలు. ఇక్కడ విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి రోజూ అంచెలంచెలుగా నేర్పించబడుతుంది. అధిక సమాచారము కొరకు క్రింది వెబ్ సైట్ చూడండి ఎగ్జిక్యూటివ్ శిబిరం వెబ్ సైట్.ఈ శిబిరాలు సాయంత్రము 2 - 4 గంటల తరువాత నమోదు మరియు వివరణ అయిన పిమ్మట మొదలవుతాయి. ఆ తరువాత 10 రోజుల సంపూర్ణ సాధన.11వ రోజు ఉదయం 7:30 గంటలకు ముగియబడతాయి.